Skip to main content

Posts

Showing posts from September, 2016

Banana (eggless) cake

Ingredients Ripe banana - 4 (mashed) Butter - ¼ cup Sugar - ½ cup Vanilla essence - ½ tsp Wheat flour - 1 ½ cup Baking powder - 1 teaspoon Baking soda - ¾ tsp Milk – ¼ cup Vegetable oil – 2 tbsp Cashew nuts – ¼ cup (chopped) Chocolate chips – ½ cup + 2 tbsp Salt – ¼ tsp Method Preheat the oven to 180 degree Celsius. Grease the loaf tin with butter and dust with flour and keep it ready. Combine together mashed banana, butter, sugar and vanilla essence in a deep bowl. In another bowl, sift together wheat flour, baking powder, baking soda and salt. Add this little by little to the banana mixture and mix slowly till well combined. Add milk and oil and mix. Now add 3 tbsp of chopped cashew nuts and ½ cup chocolate chips to the batter and fold it (reserve the remaining cashew nuts and chocolate chips to sprinkle on top). Pour this batter to the greased pan and sprinkle the chopped cashew nuts and chocolate chips on t...

మనుచరిత్రము

అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము". ప్రవరాఖ్యుడి దినచర్య ఎలావుండేదంటే - . వరణాతరంగిణీదర వికస్వరనూత్న కమలకషాయగంధము వహించి ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ వామనస్తుతిపరత్వమున లేచి సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట నఘమర్షణస్నాన మాచరించి సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి సైకతస్థలి గర్మసాక్షి కెఱగి . ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ . ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం. ఆ ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన + అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి. అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది. కనక ఆ తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు). వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి. అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు. విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వము...