సమాజం - స్వతంత్ర్యుడు
---------------------------------------------------------------------------------------------------------------------------
సమాజమే సంకెళ్లలో చిక్కుకున్నదా
సత్యాగ్రహ స్థాపనలో సమ్మతించకున్నదా
........................
సత్సంగమే ఆయుధంగ ముందుకెల్లగలదా
సన్యాసము స్వీకరించ ముందడుగు వెయ్యగలదా
..........................
స్మ్రతి పథాన వైరాగ్యం చిగురించునుగా
మొక్కై మరి మానగుట స్వతంత్ర్యుడికెరుక
.......................
మల్లెవంటి మనసువుంటే మానవత్వమబ్బునుగా
మానువంటి సున్నితత్వం మనిషిని చేయునుగా...

-- మీ భరత్
Comments
Post a Comment