Skip to main content

Posts

Showing posts from October, 2015

ప్రకృతి పలకింపు

ప్రకృతికి పులకింపు వచ్చిందాని  నాజీవన కృతికి తెలిసె తేలికగా  నీటి మీద తిమ్మేరలా సాగేగా  నా జీవిత సుమరంబం అలయై  సాగేనా నా అంతర సంరంభం  ఆ సూర్య చంద్రికలే ఆరబోత మొదలెట్టే తన తనువుల తపనలని తన మదిన తట్టే తలపులని తన ముంగిటి వాకిలిల తలుపులని తాకెనా తనువంత విరబూసిన తనవంతని తలపించక తపియించెనా నా తల్లి పుడమి ప్రకృతి తన పురిటి బిడ్డని నన్నిదంతా చెప్పని నన్నిదంత చెప్పనీ