ప్రకృతికి పులకింపు వచ్చిందాని
నాజీవన కృతికి తెలిసె తేలికగా
నీటి మీద తిమ్మేరలా సాగేగా
నా జీవిత సుమరంబం అలయై
సాగేనా నా అంతర సంరంభం
ఆ సూర్య చంద్రికలే ఆరబోత
మొదలెట్టే తన తనువుల
తపనలని తన మదిన తట్టే
తలపులని తన ముంగిటి
వాకిలిల తలుపులని తాకెనా
తనువంత విరబూసిన
తనవంతని తలపించక
తపియించెనా నా తల్లి
పుడమి ప్రకృతి తన
పురిటి బిడ్డని నన్నిదంతా
చెప్పని నన్నిదంత చెప్పనీ
నాజీవన కృతికి తెలిసె తేలికగా
నీటి మీద తిమ్మేరలా సాగేగా
నా జీవిత సుమరంబం అలయై
సాగేనా నా అంతర సంరంభం
ఆ సూర్య చంద్రికలే ఆరబోత
మొదలెట్టే తన తనువుల
తపనలని తన మదిన తట్టే
తలపులని తన ముంగిటి
వాకిలిల తలుపులని తాకెనా
తనువంత విరబూసిన
తనవంతని తలపించక
తపియించెనా నా తల్లి
పుడమి ప్రకృతి తన
పురిటి బిడ్డని నన్నిదంతా
చెప్పని నన్నిదంత చెప్పనీ
Comments
Post a Comment