Skip to main content

Posts

Showing posts from February, 2012

Society

Society-Its influence on humans My dear friends, now a days, each and every people and of their places in our society contains so many turmoil’s, while they are unable to manage their life properly. We don't even know what is the actual life of our being and we also unknown or unaware of good personality development.  So, first we have to have some interest in knowing our self being by practicing meditation , for a meanwhile we should also read some spiritual books (regarding meditation, self realization, and simple interested nature knowing). It ensures us to come out of the influence of 'wheel of mind' revolutionary movement in our daily mean time which (mind) is continuously working in our outer space of inner being (Atman), until its take rest at the time of meditation (travelling to inner core). Although, mind gives you strength to think and to do everything , but except the knowing of yourself , following with presenting this moment, and conscious about...

నిశబ్దం-అంతఃప్రయాణం

నిశబ్దం-అంతఃప్రయాణం ---------------------------------------------------------------------------------------------------------------------------------- ------------------------------------------------------------------------------------------------------------ నిశబ్దం అంతరంగము యొక్క మొదటి స్థితి. దీని నుండి శాంతి, మౌనం, మరియు సంపూర్ణ జాగరూకత లభిస్తుంది. జాగరుకతతో  వుండే స్థితిని ఎరుక స్థితి అంటారు. ఏరువాక సహజ స్థితిలాగే ఎరుక స్థితి నిత్యం నూతనం, వినూతనం, జ్ఞాన ప్రవాహం, అంతరంగ శుద్ధం, బద్ధక నిర్మూలనం, కర్మ భుజస్కంధం, మరియు ఇదే ఆత్మ శక్తికి ప్రతిరూపం.   ఆత్మకి నిశబ్డమే ఇంధనం. మనం ఎంత మౌనంగా వుంటే అంత ఇంధన పొదుపు (సద్వినియోగం) అవుతుంది. మన  జీవితంలో అంతః ప్రయాణం యొక్క దారులు చాలా ఒడిదుడుకులు కలిగి వుంటాయి. ఎందుకంటే మనస్సు యొక్క మర్మం చాలా నిగూడం, ఇది ఎవ్వరికీ చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి అని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతీ నిమిషం విలువైనది. దానిని అనుభూత మొనర్చుకో మిత్రమా! ---------------------------------------------------------------------------...

ధ్యాన్న సాధన-మానవ అభ్యుదోన్నతి

నా ధ్యాన అనుభవాల వాళ్ళ పొందిన ఫలాలు :   ధ్యాన్నం మనిషిని , తన సనాతన   జీవిత పరంపరలో నేర్చుకున్నమరియు అనుభూతిపొందిన జ్ఞ్యానాన్ని వెలికి తీస్తుంది . ఈ ప్రయత్నా సాధనమే మనిషిని పరమాత్మ అస్తిత్వానికి చేరుకునే అవకాశాన్ని ఇస్తుంది .  మరి ప్రతీ మనిషి , ఈ ప్రస్తుత పరిస్త్తితుల్లో , ఇలాంటి మానసిక దృక్పథంతో వుండటం కొంచెం సందేహించదగ్గ విషయం . ఎందుకంటే మారుతున్న నేటి సమాజపు విలువలకు దగ్గట్టుగా   ప్రతీ మనిషి   ప్రవర్తించడం సహజం . కాని సహజత్వం అంటే అర్థం ,  ప్రకృతికి తగ్గట్టుగా నడుచుకోవడం , దానికి అతీతంగా మెలగడం కాదు .  ౧ . భౌతికం - ఆధ్యాత్మికం : ఇక్కడ చెప్పిన రెండు విరుద్దమైన విషయాలను అర్థం చేసుకోవాలి అవి : ఒకటి భౌతికం , ప్రపంచపు పోకడలకు తగినట్టుగా ప్రతిక్షణం ఇతరుల పట్ల   భయంతో , అసూయతో , అసత్యపూర్వక గౌరవంతో , అహంకారంతో , మరియు వీటన్నిటి ఫలితంగా పొందే దుఖ్ఖంతో బ్రతుకు సాగించడం ; రెండవది ఆధ్యాత్మికం ( ప్రస్తుత జీవనం ) , ప్రతిక్షణం తన మీద   ఎరుకతో , శాంతంతో , మరియు ధర్మం (...