Skip to main content

Posts

Showing posts from May, 2012

Meditation-Primitive practice system

Since five thousand years, meditation flows like a flux across the many people and had been transferred from one-to-many in India. In other words, it can be said like the flow of the meditation became the practice system, which being the reason for the growth of the intellectual plant in an un-conscious existence. In order to cultivate this land of existence, master sows the seeds in it, hence this sow called as spiritual reality. Meditation In present days, people being unknown of meditation, being tasted the modern culture, losing his identity in this gods own nature. This modern culture improved with a disastrous wordiness by laying the lustrous foundation. Then, this primitive tradition roots remain exist yet this moment. However, this modern society since it is good, but it has been creating the obstructions to this primitive spiritual tradition system. Hence, this present situation is so dangerous and arrogant such that this bad effect i...

Silence

Silence is the foremost state of the existence of the inner being. Thus, from this silence it comes out to form qualities such as peace followed by no talking and complete consciousness.  State of Silence  The state of enlightenment observes the state of consciousness. Like the flux of a river, it is to be the enlightenment presence in several forms includes: eternal, infinite, modern, sensation, intellectual-flux, inner purity, cleansing of laziness, and responsible to the deeds. However, altogether are treated as the other form of 'energy of the soul'. 

Eternal soul-Primitive laws

Eternal soul-Primitive laws  Supreme-Soul Soul is an eternal existence of the primitive super-soul. Super-soul plays  a major role in undertaking the souls  duty and deeds. Soul My dear friends, you are the eternal,  who plays a significant role in the natural  balance of an existence. Yoga (Soul+Supreme-soul) However, soul is eternal;  soul is the incarnation of supreme.

సంయమం-సమాజపురీతి

సమాజపు   రీతి :   సున్నితమైన ,  నిష్కల్మషమైన మనస్సులు - హృదయాలు - కలిగి   ఉన్న మనుషులు ఈ   కర్కశమైన సమాజంలో బ్రతకాలనుకోవడం   తులసిమొక్కను   గంజాయి   వనంలో   నాట ప్రయత్నించినట్లౌతుంది . ఈ ప్రయత్నం   చాలా     క్లిష్టతరమైన దారులను   కలిగి   వుంటుంది ;  ఎంతో   కష్టతరమైన మార్గమిది . అందుకే   సమాజానికి   దూరంగా   హిమాలయాలలో   వున్నా . మరి దగ్గరగా సమాజంలో ఒక నియంత స్థానాన్ని అదిరోహించినా , రెండూ రేపటి యొక్క సమస్యావధులు కావు . సమస్యావధి ఒకే ఒక్కటి, అదే "అన్నింటిలో ఉంటూ దేనినీ అంటనివాడు యోగి"[భగవద్గీత:2]; ఈ చేయ ప్రయత్నించడమే 'యోగం'. ఇలా మన సమాజాన్ని ప్రేమిస్తూ, సేవిస్తూ మన ధర్మం మనం నిర్వర్తిన్చినపుడు ఇక ఎవ్వరూ నీకు అడ్డు తగలరు. సంయమం: యోగ క్రియ చేయడం ఎలా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో మెసలే సందేహం. దీనికి ఒక మార్గముంది, కానీ సమాధాన మధనం మీరే చేసుకోవాలి సుమా! అయితే ధ్యాన్నం [అంతః ప్రయ...

సంశయం-సంతృప్తి

మనస్సు-సంశయం  మనస్సుకు సంశయం   ఒక్కటే జనకం .  ఇలా , సంశయం అనేది సత్యశోధనను కొనసాగించడానికి పరిపరి విధాల మనస్సును ఆశ్రయిస్తూ ప్రయత్నించడం చాలా అల్పమైన పని .  ఇది , ఈ పని ఎలాంటిదంటే , మహాసముద్రాన్ని   ఉపయోగించి ,  ఆ సముద్రమనే నీటిని తన చేతితో ఒడిసి పట్టి , పైపైకి   తీసుకువస్తూ , అదే చిత్రాన్ని సముద్రమండం లాంటిది . ఇది చాలా మూర్ఖ   మైన పని    అని చెప్పవచును . మనస్సు ( సత్యసాయి ) అన్నట్టుగా - వాయువనే మనస్సు - సముద్రమనే ఆత్మను , చిత్తమనే నీటి చిత్రాన్నిపైపైకి లేపుతూ , ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది . మనోచిత్తపు   అలలు   ఆత్మ - సంతృప్తి   సంతృప్తి అనేది ఆత్మకు మాత్రమే సాధ్యం . ఆత్మ ఒక్కటే పరిపూర్ణ   స్వాతంత్ర్యంతో , అనంత పరవశంతో ,   అమాయకత్వపు అభిప్రాయంతో సంపూర్ణ సంతృప్తిని పొందగలుగుతుంది . ఈ ప్రక్రియ   ఒకే ఒక స్థితిలో అదే   జాగృత , ఎరుక , మరియు అనంత   దృష్టి స్వభావ స్థితులలో , ఆత్మ తన సారధియైన జ్ఞానదృష్టితో , అస్తిత్వం కే...

బందుత్వం-అశాశ్వతం-నిరుపయోగం

ప్రతీ   ఒక్కరూ   తనకేమి   కలుగుతుందో   అని   ఆలోచిస్తూ , ఇతరులకి   ప్రతిఫలంగా   ఇవ్వగోరతారు   ఇప్పటి   మనిషి . అత్యుత్తమ   త్యాగం - ఇతరులకు   ఏమి ఆశింపకుండా ఇవ్వడమే   అని   అర్థం .  ఇది   ఇప్పటి   ప్రపంచంలో   నెలకొల్పబడటం ,  పాటించడం , మరియు   ఆచరించి   చెప్పడం   దుర్లభం .   మోహం   అనేది   ఇంకా   తనకు   ఏదో   కావాలి   అని   ప్రయత్నిస్తుండడం .  భౌతిక   సంపదంతా   కూడా    ఆశాశ్వతం - ఇది   ఎరింగిననాడు   మనిషి   మాధవుడవుతాడు . 

Life-Naturalism

Life must be like a: naturalism, river flux, cool breeze, ocean water waves, sun's bright rays, sky's flowering. It should be ever primitive such as like: sensitive, existent , equivalent , oscillatory, characterized , constructive, unconditioned, individual, universal, romantic, lovable, flux of the fall, blooming of wild plant, blossoming of a flower, peaceful, painless, eternal, truthful, and non-violent. The preceding human values are treated as the  characteristics  of the eternal  Atman (Brahman).