మనస్సు-సంశయం
మనస్సుకు సంశయం ఒక్కటే జనకం. ఇలా, సంశయం అనేది సత్యశోధనను కొనసాగించడానికి పరిపరి విధాల మనస్సును ఆశ్రయిస్తూ ప్రయత్నించడం చాలా అల్పమైన పని. ఇది, ఈ పని ఎలాంటిదంటే, మహాసముద్రాన్ని ఉపయోగించి, ఆ సముద్రమనే నీటిని తన చేతితో ఒడిసి పట్టి, పైపైకి తీసుకువస్తూ, అదే చిత్రాన్ని సముద్రమండం లాంటిది. ఇది చాలా మూర్ఖ మైన పని అని చెప్పవచును. మనస్సు (సత్యసాయి) అన్నట్టుగా-వాయువనే మనస్సు- సముద్రమనే ఆత్మను, చిత్తమనే నీటి చిత్రాన్నిపైపైకి లేపుతూ, ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది.
మనోచిత్తపు అలలు
ఆత్మ- సంతృప్తి
సంతృప్తి అనేది ఆత్మకు మాత్రమే సాధ్యం. ఆత్మ ఒక్కటే పరిపూర్ణ స్వాతంత్ర్యంతో, అనంత పరవశంతో, అమాయకత్వపు అభిప్రాయంతో సంపూర్ణ సంతృప్తిని పొందగలుగుతుంది. ఈ ప్రక్రియ ఒకే ఒక స్థితిలో అదే జాగృత , ఎరుక , మరియు అనంత దృష్టి స్వభావ స్థితులలో, ఆత్మ తన సారధియైన జ్ఞానదృష్టితో, అస్తిత్వం కేంద్రపు స్థానంలో ఆత్మ తన ఉనికిని ప్రతీక్షణం . . .
ఆత్మస్థానం
Comments
Post a Comment