Skip to main content

listening to considerable suggestions: a must act one must take

Looking at this pic you must understand what I was intended to say. Taking the help of other's suggestion may not be a viable solution for your problem, but idea on when other's suggestion is needed and deciding whether is it useful likely be needed.
Sometimes we realise about the inputs we get from others just after we receive the result of our action after we apply our own mind besides the suggestion we have one.

Comments

Popular posts from this blog

మనుచరిత్రము

అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము". ప్రవరాఖ్యుడి దినచర్య ఎలావుండేదంటే - . వరణాతరంగిణీదర వికస్వరనూత్న కమలకషాయగంధము వహించి ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ వామనస్తుతిపరత్వమున లేచి సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట నఘమర్షణస్నాన మాచరించి సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి సైకతస్థలి గర్మసాక్షి కెఱగి . ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ . ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం. ఆ ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన + అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి. అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది. కనక ఆ తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు). వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి. అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు. విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వము

Seven Bodies -Human being

Seven Bodies -Human being _____________________________________________________ osho said that the individual can be divided into seven bodies. 1. Physical Body 2. Etheric Body 3. Astral Body 4. Mental Body 5. Spiritual Body 6. Cosmic Body 7. Nirvanic Body, the bodiless body  In the first seven years of life, the physical body alone is formed. The other bodies are in seed form. They have a potential for growth but they lie dormant in the beginning of life. So the first seven years are years of limitation. There is no growth of intellect, emotion or desire during these years. Only the physical body develops within this period. Some people never grow beyond seven years; they stagnate at this stage. Animals develop only in the physical body; the other bodies remain untouched within them. In the next seven years - that is from seven years to fourteen years - the etheric body, develops. These seven years are years of emotional growth of the individual. This is why sexual maturit

నిశబ్దం-అంతఃప్రయాణం

నిశబ్దం-అంతఃప్రయాణం ---------------------------------------------------------------------------------------------------------------------------------- ------------------------------------------------------------------------------------------------------------ నిశబ్దం అంతరంగము యొక్క మొదటి స్థితి. దీని నుండి శాంతి, మౌనం, మరియు సంపూర్ణ జాగరూకత లభిస్తుంది. జాగరుకతతో  వుండే స్థితిని ఎరుక స్థితి అంటారు. ఏరువాక సహజ స్థితిలాగే ఎరుక స్థితి నిత్యం నూతనం, వినూతనం, జ్ఞాన ప్రవాహం, అంతరంగ శుద్ధం, బద్ధక నిర్మూలనం, కర్మ భుజస్కంధం, మరియు ఇదే ఆత్మ శక్తికి ప్రతిరూపం.   ఆత్మకి నిశబ్డమే ఇంధనం. మనం ఎంత మౌనంగా వుంటే అంత ఇంధన పొదుపు (సద్వినియోగం) అవుతుంది. మన  జీవితంలో అంతః ప్రయాణం యొక్క దారులు చాలా ఒడిదుడుకులు కలిగి వుంటాయి. ఎందుకంటే మనస్సు యొక్క మర్మం చాలా నిగూడం, ఇది ఎవ్వరికీ చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి అని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతీ నిమిషం విలువైనది. దానిని అనుభూత మొనర్చుకో మిత్రమా! ----------------------------------------------------------------------------------------------