చైతన్యమిది జీవ చైతన్యమిది
మేఘము తెచ్చే చైతన్యమిది
ప్రుత్విలోన పులకించు జీవమిది
పురిటిలోన జన్మించు జీవమిది
పువ్వులోన వెల్లివిరుయు నవ్విది
పక్షిలోన అలరారు వెల్లువిది
కడలిలోన కదులలల సవ్వడిది
కడుపులోన బ్రహ్మాండమిదే
Refer this site and know the importance of water:
http://earthweareone.com/new-research-supports-the-theory-that-water-has-memory/

Comments
Post a Comment