Skip to main content

గురువు

 గురువు
 ----------------------------------
గురువుయనిన గురుతులె
ల్లచెరుపును గూడు గుడ్డతప్ప
శిష్యులెల్ల వాని శ్రేయస్సుచూ
డన్ చువెలుగుల చీకటిలోన

చిమ్మ చీకటిన చిరుదివ్వె
యై వెలుగుచు వెలుతూరు
లన్ న్నిచ్చు గురువుకాడావా
డున్ గురుతుకుండడా నీకున్

Comments