యుగాది కానుక
====*=====*========
పురాతన పత్రము రాలనిదే
వినూతన పత్రము రాగలదా
విదారకమ్ములు వీడనిదే శ్రీ
ద్వారక ద్వారము తెరుచుకోగలదా
యుగాది దినమున తొలిచిగురే
యుగానికి సరిపడు ధైర్యమిచ్చునా
ఎరింగిన షడ్రుచులెల్లనుచూ
విరింగిన మనసుకు రుచినిచ్చునా
నవయుగ నిర్మాణ స్వాతంత్ర్యుడా
నవ్యయువ నిర్మల్యతను తేగలవా
"జనించుచున్నది అంకురమే
జ్వలించుచున్నదది అంకుశమై
జనాల మంచికది ఆకాశమై
జరిగి వచ్చునది జయనామ సంవత్సరాదియై"
****అందరికీ జయనామ సంవత్సరాది శుభాకాంక్షలు****
-ప్రేమతో మీ భరత్
====*=====*========
పురాతన పత్రము రాలనిదే
వినూతన పత్రము రాగలదా
విదారకమ్ములు వీడనిదే శ్రీ
ద్వారక ద్వారము తెరుచుకోగలదా
యుగాది దినమున తొలిచిగురే
యుగానికి సరిపడు ధైర్యమిచ్చునా
ఎరింగిన షడ్రుచులెల్లనుచూ
విరింగిన మనసుకు రుచినిచ్చునా
నవయుగ నిర్మాణ స్వాతంత్ర్యుడా
నవ్యయువ నిర్మల్యతను తేగలవా
"జనించుచున్నది అంకురమే
జ్వలించుచున్నదది అంకుశమై
జనాల మంచికది ఆకాశమై
జరిగి వచ్చునది జయనామ సంవత్సరాదియై"
****అందరికీ జయనామ సంవత్సరాది శుభాకాంక్షలు****
-ప్రేమతో మీ భరత్
Comments
Post a Comment