స్నేహం: పరిమాణం - పరిణామం
స్నేహమనగ మనసు పరిణామ స్థితియౌను నరుడ వినరా
స్నేహమనిన మనము పరిమాణ స్థితియనుకునోట మూర్ఖమురా
చెలిసిగపూల నుండి వచ్చు పరిమళం అదే
వరమాల పువ్వునుండి వచ్చు నవ్వునూ అదే
పుట్టిన ప్రతి పాపాయి ఏడుపు గోసయూ అదే
పెట్టిన ప్రతి పేరు శిశువుకెనక అంతరార్థమూ అదే
పట్టిన సఖి నగసిరులవెనకందమూ అదే చే
పట్టిన శిఖి పించములో వెడలందమూనదే
అదియే స్నేహమనగ అనురాగ బంధములెల్ల లేకున్ననూ
అది కాదా స్నేహమనగ అవరోధాలలో ఆత్మీయ బంధువైనను

Comments
Post a Comment