సాహితీ విమర్శ : సంఘం
-------------------------------------
ఎట్టిది నీ సమాజమ్ము ఎట్టిదీ
ఏమిటికీ పనికిరానిదట వట్టీదీ
-------------------------------------
ఎట్టిది నీ సమాజమ్ము ఎట్టిదీ
ఏమిటికీ పనికిరానిదట వట్టీదీ
సంకెళ్ళే నీకు సంబురం
సాహసమే సగం దూరం
స్వేచ్చ లేని జీవితం
ఇచ్చ లేని భౌతికం
నిన్ను నువ్వే అడుక్కో
నువ్వు నువ్వేనా నిజంగానని
నువ్వొకడివి కాకూడదుదాని
నువ్వోక్కటి అయినా సరి
దురనీతుల సంఘంలోవి
దురనీతులు చెల్లవనిలో
లోపల నూ చింతించకునీ
జీవితార్థ యాత్రలో
దృష్టి తత్వ భావంతో
సృష్టికత్వ జీవితంతో
ఆస్తికత్వ పానంతో
మెలుగు వెలుగు నాతో
-మీ భరత్ కుమార్
సాహసమే సగం దూరం
స్వేచ్చ లేని జీవితం
ఇచ్చ లేని భౌతికం
నిన్ను నువ్వే అడుక్కో
నువ్వు నువ్వేనా నిజంగానని
నువ్వొకడివి కాకూడదుదాని
నువ్వోక్కటి అయినా సరి
దురనీతుల సంఘంలోవి
దురనీతులు చెల్లవనిలో
లోపల నూ చింతించకునీ
జీవితార్థ యాత్రలో
దృష్టి తత్వ భావంతో
సృష్టికత్వ జీవితంతో
ఆస్తికత్వ పానంతో
మెలుగు వెలుగు నాతో
-మీ భరత్ కుమార్
Comments
Post a Comment