మన తెలంగాణా మనసెరిగిన మాగాణా
---------------------------------------
కవిత జెప్ప కండ్లు ఇప్ప
కాన్రాక కంటున్నా నొక
జీవిత సంఘటణ
కన్పిచ్చిన జెప్పకున్న నొక
జీవపు ప్రతిఘటన
---------------------------------------
కవిత జెప్ప కండ్లు ఇప్ప
కాన్రాక కంటున్నా నొక
జీవిత సంఘటణ
కన్పిచ్చిన జెప్పకున్న నొక
జీవపు ప్రతిఘటన
జెర్రన్త యాదికచ్చిన
జెప్పన నా మదికచ్చిన
జెల్ది జెప్పనా నేను
జాగరుతపు ఎరుకను
జెల్ది జెప్పనా నేను
జనజీవన స్రవంతులను
-మీ మంచికోసం
భరత్ కుమార్ దూడం
జెప్పన నా మదికచ్చిన
జెల్ది జెప్పనా నేను
జాగరుతపు ఎరుకను
జెల్ది జెప్పనా నేను
జనజీవన స్రవంతులను
-మీ మంచికోసం
భరత్ కుమార్ దూడం
Comments
Post a Comment