తెలంగాణా యాస: నా తల్లి భాష--నా ఆత్మ గౌరవం
-----------------------------------------------------
శిగురులచ్చిన మోల్కవా
శివాలెత్తిన శిన్నదానివా
శివమే ఊదిన ప్రణవమా
శవమై ఉట్టిగానే కనవడినా
-----------------------------------------------------
శిగురులచ్చిన మోల్కవా
శివాలెత్తిన శిన్నదానివా
శివమే ఊదిన ప్రణవమా
శవమై ఉట్టిగానే కనవడినా
బతుకు జీవంతోడి వుంటెగిట్ట
మెతుకు గతికితో నేను లేకున్డకుంటి
గిది జీవితమా లేకపోతె అజీవిమా
ఇజెప్పాల గీ సంగతేందో అని
మెతుకు గతికితో నేను లేకున్డకుంటి
గిది జీవితమా లేకపోతె అజీవిమా
ఇజెప్పాల గీ సంగతేందో అని
జెప్పగ యాది జెయ్యాల అది
అందని పండని అది ఆది ప్రణవమని
అదే గీ సృష్టిని నడిపిస్తున్న భాగవత్పరమని
అడకడిగిన గీ శిన్న కోరిక కడుగకు నన్ను కోపమని
అందని పండని అది ఆది ప్రణవమని
అదే గీ సృష్టిని నడిపిస్తున్న భాగవత్పరమని
అడకడిగిన గీ శిన్న కోరిక కడుగకు నన్ను కోపమని
-తెలుగు మహావృక్షం (తెలంగాణా కొమ్మ)
Comments
Post a Comment