ఒక్కసారి తప్పటడుగు వేస్తే ఎలాగైనా మళ్లీ తిరిగి
యథాస్థానానికి రాక తప్పదు మరితిరిగి సత్యమార్గంలో
వెళ్ళడానికి. కాని ప్రతి జీవికి తనకు తానుగా నేర్చుకునే
స్వాతంత్ర్యం వుంది అది మనకి సృష్టి మనకిచ్చిన ఒక
వరం. కనుక ప్రతీవొక్క జీవి ఎంతో తన్మయత్వంతో పరవశించి
రససిద్ధితో ప్రకృతితో మమేకమౌతు ఎంతో ఆనందాన్ని
ఎంతో అందాన్ని ఇస్తున్న్నాయి ఒక్క మనిషి తప్ప!
కనుక ప్రతి ఒక్కరం మనిషిగా కాకుండా మనము
ఒక జీవి అని భావించి బ్రతుకును అనుభూతి చెందాలి.
-------------------------------------------------------
ప్రేమతో మీ శ్రేయోభిలాషి (భరత్ కుమార్ దుడం)

Comments
Post a Comment