పల్లవి:
లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ.....ఆ..... ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ....ఆ.... ఉదయ రవికిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది చరణం:1 రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం ... కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం... కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం కలల విరుల వనం మన హృదయం.... వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను.... తేటి స్వరముల మధువులు చిలికెను... తీపి పలుకుల చిలకల కిలకిల.... తీగ సొగసులు తొణికిన మిలమిల..... పాడుతున్నది ఎదమురళీ... రాగ ఝరి తరగల మృదురవళి...... తూగుతున్నది మరులవని... లేత విరి కులుకుల నటనగని..... వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను.. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ.....ఆ..... ఉదయ రవికిరణం మెరిసినది చరణం:2 కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం...... తీసే శ్వాసే ధూపం...చూసే చూపే దీపం... కాదా మమకారం నీ పూజ కుసుమం..... మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది........ కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము...... వీణపలికిన జిలిబిలి గమకము.... కాలి మువ్వగా నిలిచెను కాలము..... పూల పవనము వేసెను తాళము..... హేయమైనది తొలి ప్రాయం ..... రాయమని మాయని మధుకావ్యం...... స్వాగతించెను ప్రేమ పదం....... సాగినది ఇరువురి బ్రతుకు రథం... కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి......... ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ....ఆ..... లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ.....ఆ..... లలిత ప్రియ కమలం విరిసినది
Mind - Desire 1. Mind always tries to build desires in our inner or outer being . In contrast, destructive mind provides terrible desires although your objective is clear to you. However, un-controlled mind creates a blow within you using its thoughts ; unless until you try to avoid/ignore the rapid coming thoughts, you cannot enter into the inner being. 2. The one and only one solution to control the mind activities is by accommodating pure desires to the thoughts of mind , in order to get out of this minds horrible situation. Moreover, desire in the form of quest is only the boon to humans in terms of physical and spiritual life. Nonetheless, uncertainty across the thought pattern of the mind and undulation of the design of desire, makes you to be alert while you are in the blissful state. 3. One needs more elements in order to get rid of the desires such as: courage, sensation, sim...
Comments
Post a Comment