ఎదీ నీ అస్తిత్వం
-------------------------------------------------------------------------------------------
సెలయేరులు జలతారులు ఆ నదులే పారువేళ
స్రుష్టిలోన వింతలన్ని జరుగువేళ
సూర్యచంద్రాదులే గతులు తప్పువేళ
ఎదీ...ఎదీ...ఎదీ నీ అస్తిత్వం
కానరాని కానలోన కనిపించనివేళ
కడలిలోన నిశ్శబ్దము నిలువరించు వేళ
జంతుపక్షాదులే పరవిశించు ప్రస్తుతాన
ఎదీ...ఎదీ...ఎదీ నీ అస్తిత్వం
ఎక్కడ మూలుగుతుంది నీ మండూక కూపస్థం
-------------------------------------------------------------------------------------------
సెలయేరులు జలతారులు ఆ నదులే పారువేళ
స్రుష్టిలోన వింతలన్ని జరుగువేళ
సూర్యచంద్రాదులే గతులు తప్పువేళ
ఎదీ...ఎదీ...ఎదీ నీ అస్తిత్వం
కానరాని కానలోన కనిపించనివేళ
కడలిలోన నిశ్శబ్దము నిలువరించు వేళ
జంతుపక్షాదులే పరవిశించు ప్రస్తుతాన
ఎదీ...ఎదీ...ఎదీ నీ అస్తిత్వం
ఎక్కడ మూలుగుతుంది నీ మండూక కూపస్థం
Comments
Post a Comment