వెలుగు నీడకి చుట్టం
రాత్రి పగలుకి చుట్టం
వెన్నెల ఎండమావికి చుట్టం
వేకువ సందెవేలకి చుట్టం
మంచికి చెడు చుట్టం
మంచెకి చెద చుట్టం
సుఖానికి దుఖం చుట్టం
కష్టానికి రొఖ్ఖం చుట్టం
మాఘానికి మార్గశిరం చుట్టం
శిశిరానికి శీతాకాలం చుట్టం
ధ్రష్టకి ధౌర్భాగ్యం చుట్టం
ధనానికి దరిద్రం చుట్టం
దైవానికి దెయ్యం చుట్టం
దాస్యానికి దర్జాయే చుట్టం
ప్రాపంచికానికి పారమార్థమే చుట్టం
ప్రాప్తానికి పరమ అర్థమే చుట్టం! చుట్టం! చుట్టం!
ధ్రష్టకి ధౌర్భాగ్యం చుట్టం
ధనానికి దరిద్రం చుట్టం
దైవానికి దెయ్యం చుట్టం
దాస్యానికి దర్జాయే చుట్టం
ప్రాపంచికానికి పారమార్థమే చుట్టం
ప్రాప్తానికి పరమ అర్థమే చుట్టం! చుట్టం! చుట్టం!
Comments
Post a Comment