సమస్య
భౌతికంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అవన్నీ నీ యొక్క మరుక్షణానికి ఉపయోగపడగలిగే క్షణాలుగా మార్చుకోవాలి.
ఇదంతా నీ చేతుల్లోనే ఉంటుంది. నిస్పృహ చెందకు మిత్రమా! నీయొక్క ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టేనని
అర్థం చేసుకో...అనంత ధైర్యంతో, నిరంతర శ్రమతో, కోటి నిరీక్షనలతో సిద్దంగా ఉన్ననాడు, నీయొక్క మోక్షద్వారం తెరుచుకుంటుంది.
ఇది ఒక్కసారి తెరుచుకుంటే తర్వాత మళ్లీ అగాథంలోకి వెళ్ళడం జరగదు. ఇది సత్యం! ఈ మోక్ష జాగృత దివ్యచక్షువు
నీతో నీలో నీవుగా (నిరంతరం) వెలిగితూనే ఉంటుంది.

సమాధానం
ప్రతీ అహంకారపు క్రియకి కృతజ్ఞతయే చల్లార్పు, అలాగే ప్రతీ భయంకర క్రియకి సత్యమే చల్లార్పు. ఇంకా చెప్పుకుంటే, ప్రతీ లోభానికి
త్యాగమే విరుగుడు, ప్రతీ కోపానికి నివృతియే విరుగుడు. ఇలాగే, ప్రతీ అసూయకి స్వయం ఆలోచనయే పరిష్కారం, చివరగా, ప్రతీ
కామానికి స్పృహయే పరిష్కారం. ఇవన్నీ విరుగుడులు, చల్లార్పులు, పరిష్కారాలు ఒక్క ధ్యాన్న సాధన-అనుభవం ద్వారా
మాత్రమే సాధ్యం.

సాధన
జీవితంలో భౌతికం, మరియు ఆధ్యాత్మికం వేరువేరుగా కనబడినా కూడా అవి, ఆ రెండు కూడా ఒకే నాణానికిగల
బొమ్మబొరుసులు. భౌతిక జీవితంలో ఆధ్యాత్మికంగా ప్రవర్తించడం అసలైన జీవితం. అలా చేయుచున్నరోజు
మీ జీవితమే మోక్షంగా మారుతుంది. ఇది నేను ప్రయత్నించి ఫలితం పొందుతున్న వ్యక్తిని కాబట్టి దీన్నుద్దేశ్శించి
చెప్పనైనది. ముఖ్యంగా, 'జాగృతి'యే అన్నిటికి మూలం.

Comments
Post a Comment