ధ్యాన్నం
అసలు అంతరంగంలో ఏమీ ఉండకుండా, మన మనస్సు, మరియు బుద్ధి ఏమీ చేయకుండా; ఆలోచనలు ఆగిపోయినపుడు అంతరంగపు అట్టడుగున కూడా ఎలాంటి కదలికలు లేకుండా శాంతంగా కర్మ నివృత్తి, దృష్టి కార్యం చేస్తూ ఉండడమే ధ్యాన్నం.
మనస్సు-జీవితపుతడ్డంకి
మనస్సు అల్పమైనది, మరియు అది ఒక అస్తిత్వాన్ని నిమిత్త మాత్రంగా, కొన్ని నిమిషాలసేపు ఆపగలదు. ఇలా ఈ మనస్సు మన జీవితం అంతా వృధా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎపుడైతే అస్తిత్వం పరమాత్మతో కలిసినపుడు: అనంత, పరవశ, మరియు శాంత ఆత్మానందం కలుగుతుంది; ఈ ప్రయత్నానికి భగవంతుడి సహకారం ఎల్లప్పుడూ వుంటుంది.
ఇచ్ఛా త్యాగం-స్వాతంత్ర్యత
సమాజంలో ప్రతీది నిన్ను తన దగ్గరకు తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించవు. నీవే నీ మీద ఆధిపత్యం లేక బానిసగా మారతావు ఇది సత్యం.
శూన్య స్థితి-భైరవ స్థితి
ఎదుట మాటలాడేటప్పుడు, శూన్యంలోనికి ప్రయాణించడం ఒక క్రియ, అదే భైరవ స్థితి. ప్రతిక్షణం, కనీసం ఒంటరిగా ఉన్నపుడైన శూన్యంలోకి వెళ్ళడం శ్రేయస్కరం. “ప్రతీది కూడా శూన్యమనే భగవత్ స్థితి నుండే వచ్చింది.”;ఈ స్థితి మనకందరికీ ఆరాధ్య పవిత్రస్థితి. ఇదే మన జీవేచ్చలో ఒక భాగ స్థితి: అల్లుకుంటే అనన్యం, అపేక్షిస్తే అయోగ్యం, మరియు ఆహంకరిస్తే అనర్థం."
Comments
Post a Comment