Skip to main content

Posts

Showing posts from April, 2012

Truth-Eternity

Every human being contains abundant energy in them . This energy has its eternal power and brightness, in order to fulfill the gap in our universal existence.   There is no end for the universe ever ,   however, it is certainly providing infinite, abundant, and eternal energy every time.  Live the life naturally; nature invites the existence. Thus, the   natural existence is itself our basic quality   of our own being. Everything is treated as similar in this universe. Although, wealth of the material vary, it contains unique energy. Characteristics of the conscious moments- are more valuable than the physical wealth -such as:  desire-less, Nothingness, natural, blissful, ecstasy .

Mind - Desire

Mind - Desire 1.     Mind always tries to build desires in our inner or outer being . In contrast, destructive mind provides terrible desires although your objective is clear to you. However,   un-controlled mind creates a blow within you using its thoughts ; unless until you try to avoid/ignore the rapid coming thoughts, you cannot enter into the inner being. 2.       The one and only one   solution to control the mind activities is by accommodating pure desires to the thoughts of mind ,   in order to get out of this minds horrible situation. Moreover, desire in the form of quest is only the boon to humans in terms of physical and spiritual life. Nonetheless, uncertainty across the thought pattern of the mind and undulation of the design of desire, makes you to be alert while you are in the blissful state.  3.    One needs more elements in order to get rid of the desires such as: courage, sensation, sim...

ఆత్మ విమర్శ

“నిన్ను నీవు విమర్శించుకో - ఆత్మ స్థితికి సుళువుగా చేరుకో”- ఆత్మ నాకు నేనే ఓ అడ్డంకి అని ఈనాడు విదితమైంది ; ఇలా ఇన్నాళ్ళ నా ఆత్మ అజ్ఞాన పొర ఈనాడు   తొలగిపోయింది .  ఆ అడ్డంకే నా మనస్సు ; ఆ   దృష్టి   కర్తయే ఆత్మ అని నా భావన ( అనుభూతి ).  పని చేసే ముందు ఏమి అనుకోకు ; ఒక్కసారి పనిలో దిగిన తర్వాత   ఏవీ   లెక్క చేయకు , ఇక ఎవ్వరిని లెక్క పెట్టకు - ఇదే   అసలైన   నిష్కామ కర్మ .  మనస్సు ప్రభావంలో పడి నీ కర్తవ్య ధర్మాన్ని విస్మరిస్తే అంతకన్నా మరణ భయమొక్కటి లేదు .

సత్య దర్శనం-ఎవరికీ వారే దర్శకులు

ధ్యాన్నయోగం - ఓషో నువ్వు పరిపూర్ణం ( సత్యం ) కాలేదు ; నీకు వాస్తవ రూపం రాలేదు . ఇలా అయితే ఎలా చెప్పుతావు సత్యం ఉందని ; సత్యమే నిజమైన అనుభవమని . నువ్వు ఎవ్వరినీ ఏమి చేయలేవు ; ఎవ్వరినీ మార్చలేవు . వారు వారికి ఉన్న స్వేచ్చ ప్రకారం వారి క్రియలు జరుగుతుంటాయి .   ఎవరి స్వేచ్చ వారికుంది ; ఎవరి స్వేచ్చను ఎవ్వరూ తీసుకోరు / పాడు చేయలేరు . సత్యం చెబితే ఒంట పట్టదు , అది తనకు తాను అనుభవం ద్వారా తెచ్చుకుని తెల్సుకుంటే , మరియు   సత్యాన్ని చూస్తేగాని విశ్వసించడం కుదరదు . వ్యాఖ్య నువ్వు ఎన్ని కారణాలైన చెప్పు , ఎంత తర్కమైన చెయ్యు ఏమీ లాభం ఉండదు . ఎందుకంటే , మనస్సు పని చేసేటప్పుడు అంతరంగానికి చోటు ఎక్కడిది ; ఎలా వినగలుగుతుంది మన అంతరంగం . నిరంతర మనః   ప్రవాహాలతో , చిక్కుముడులతో   విడదీయరాని , మరియు   విడదీయరాలేని పెద్ద పెద్ద శక్తి యొక్క   సమ్మేలనాలతో ; సముద్రమంతా విశాలమైన చెత్తతో , అలల ఉధృతికి ఎగసిపడే సముద్రంలా ; మన మనస్సు ఆలోచనల ఉదృతికి ఎగసిపడుతూ ఒక కుదురు లేకుండా , కుదుపే ఆటగా , న...

Mind-Obstruction of life

Mind ______________________________________________________________________ Mind is considered in man's real life, as an element of lower importance, by many of the ancestral Rishis in India. Present days, in most of the lives, mind resists our messages of inner being for a little span of time. Moreover, such mind spoils our whole life, in order to never acquire any right position.  Human mind and its interference in his life  ______________________________________________________________________ Until unless the god's existence culminates the human existence through humans practice, human can never get spiritual elements such as: Peace, Ecstasy, Eternity, and Self satisfaction. On the other hand, for doing this practice, god ever helps us till the end.    *********************************************************************************

ప్రస్తుత కర్మః -ప్రకృతి ధర్మః

ప్రస్తుతం మనిషి సమాజంలో ఎలా జీవిస్తే ఆనందం లభ్యమౌతుందో అదే ఆనందం శాశ్వతంగా ఎలా ఉండగలుగుతుందో అని ప్రతిక్షణం   వెంపరలాడుతున్నాడు. ఈ  మనిషి యొక్క  తృష్ణయే మనస్సనే (అపసవ్య) కేంద్రం ఆదిగా మానవ జీవితాన్ని శాషించే  దశకి వెళుతూ; తనను తానూ మరిచిపోతూ వున్నాడు. అజ్ఞానమనే చీకటిలో ప్రతీ క్షణం తప్పులు చేస్తూ, మరియు ఇతరులతో అప్రయత్నంగా చేయిస్తూ, ఇలా ఆ అజ్ఞాన తిమిర సాగరం యొక్క ఇంకో చివరి స్థానం వరకూ మనిషి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ ప్రయాణం  సాగుతున్నంతసేపు ఇంక తన  అస్తిత్వం ఒకటుంది అని, తనతో దేవుని మూల కణం వుందని గ్రహింపక సర్వ కష్టతరమైన కర్మలను  చేయననుభావిస్తాడు. ఈ తెలియని కోణమే అజ్ఞానమునకు కారణమౌతుంది.                                                        సూర్య(ఆత్మ)ప్రకాశం-పుష్ప(హృదయ)వికాసం ప్రకృతి ధర్మం ప్రకారం ప్రతీ జీవి: సహజంగా,   ప్రకృతికి అనుగుణంగా, పరశంతో, ప్రతీక్షణం ఇతర జీవులను ప్రేమిస్తూ, మరి...

కర్మ-క్రియ

కర్మ  కర్మ అంటే ఏమిటి ? కర్మ ఒక క్రియారూప చర్య అని   చెప్పుకోవచ్చు ; అంటే దీనిని   ఇంకా స్పష్టంగా చెప్పుకుంటే : ఒక   క్రియ యొక్క ఫలాన్ని ఆశించకుండా , నిజాయితీగా   చేసే కృషియే కర్మ .  ఎన్నో నిర్వచనాలని కలిగివున్న కర్మను చెప్పడం ఒక రకంగా కష్టతరమే . కర్మ ఎలా చేయాలి ? కర్మను ప్రతీ ఒక్కరు నిర్వర్తించడం సహజం కాని ఆ కర్మను సరియైన దారిలో నడిపిస్తూ విజయవంతం అవడం కష్టతరం ; సరియైన దారి ఏంటో వారి యొక్క అంతరాత్మ సందేశాన్ని బట్టి అందరికి అనుభవమవుతుంది , మనం దాని గురించి వేరే చర్చిన్చుకోనవసరం లేదు ; మళ్లీ ఆ దారి ప్రతీ ఒక్కరి కర్మ ప్రవృత్తిని ,  మరియు క్రియా ఫలాసక్తిని బట్టి ఒకరు   నిర్ణయించుకోవాల్సి వస్తుంది .  క్రియ   అనగా ఏమిటి ? క్రియ అంటే కర్మయొక్క పరిణామ చర్య అని   చెప్పుకోవచ్చు; మనిషిలో మూడు   తలాలు : శరీరం , మనస్సు ,   బుద్ధి , మరియు ఆత్మ అని ఉంటాయి ; ప్రతీ ఒక్క తలానికి ఒక విశిష్టత వుంది . ఇంకా చెప్పుకుంటే ఈ మానవ తలాల గురించి...

అంతః నేత్రం-మనోక్రియలు

అంతఃనేత్రం తీవ్ర ధ్యాన్న సాధనలోనే మేల్కొంటుంది ; ఇది ఒక రకంగా చెప్పాలంటే : శరీరమనే   దీపెంతం , వత్తి అనే నాడీమండలం , మరియు నూనె అనే ఓజఃశక్తి ద్వారా ఈ దీపాన్ని వెలిగించినపుడు అది నిరంతరం   వెలుగును ( జ్ఞానాన్ని ), వెచ్చదనాన్ని ( ప్రేమను )   అందిస్తుంది . ఒకసారి అజ్ఞానమనే చీకటి యుగం మనలో   ప్రవేశించిందంటే జ్ఞానజ్యోతిని వెలిగించడం కష్టతరం ; ఎందుకంటే ఆ నాడీమండల శుద్ధి , ఆ దీపెంతపు శుద్ధి , మరియు మన   దీపాన్ని వెలిగించే దీపం కూడా శుద్ధంగా వుండాలి .  ఆలోచనలనే   సుడిగాలులకు జనికి ఈ జ్యోతిని ఆర్పివేసుకున్నవాడు: డాంభికుడు , అహంకారి , పిరికి పంద , మరియు అవివేకి ; వీడు ఒక నిప్పుకోడి లాంటివాడు . ఒకసారి ఈ     జ్యోతి ఆరిందని అంగీకరిస్తే , దాని నుండి దట్టమైన   పొగలు రావడం ప్రారంభిస్తాయి . ఇవే ఈ పొగలే ఆలోచనా పరంపరలు ; ఇవే ఆలోచనా పరిణామ ఫలితాలు - క్రియలు ( భౌతిక కర్మలు ). జాగరూకతతో , ఎరుకతో , మరియు జ్ఞానజ్యోతి సమక్షంలో ( మనస్సు యొక్క )  ప్రతీ ఆలోచనలను , వాటి క్రియ...