మనిషిలో దాగి ఉన్నశక్తి ఎంతో అమోఘం;ఇది సుర్యునికన్నా
వెయ్యి రెట్ల జ్ఞాన వెలుగులను ఇస్తుంది; అందుకే నిన్ను నీవు
తక్కువ అంచనావేసుకోకూడదు, నీలో చాలా శక్తి దాగుంది;
దానినివెలికితీయడమొక్కటే నీయొక్క ప్రస్తుత, మరియు
తక్కువ అంచనావేసుకోకూడదు, నీలో చాలా శక్తి దాగుంది;
దానినివెలికితీయడమొక్కటే నీయొక్క ప్రస్తుత, మరియు
ప్రథమ కర్తవ్యం.
లే! లేచి నిలబడు మిత్రమా, అన్ని క్రియలను గమనించు
దేనిలో ప్రవర్తించకు; అప్పుడే, నీ నిజస్వభావ ఉనికి జీవంతో
ఉంటుంది, ఇది సత్యం!
Comments
Post a Comment