కవిత్వం-మేలుకొలుపు
అలుపు సొలుపు లేదు నీకు
కలుపు సలపగా
గెలుపు మలుపు తిరిగితేనే
కలుపు గెలుపుగా
మౌనవలపు వీడితేనే
పరుపు ప్రేమగా
ప్రేమ తలపు విరహంబున
సలుపు గెలుపుగా
బలుపు చెరుపు యవ్వనంబున
తెలుపు నిజములుగా
తూరుపు సూర్యునకిదేనో
మేలుకొలుపుగా...మేలుకొలుపు...
అలుపు సొలుపు లేదు నీకు
కలుపు సలపగా
గెలుపు మలుపు తిరిగితేనే
కలుపు గెలుపుగా
మౌనవలపు వీడితేనే
పరుపు ప్రేమగా
ప్రేమ తలపు విరహంబున
సలుపు గెలుపుగా
బలుపు చెరుపు యవ్వనంబున
తెలుపు నిజములుగా
తూరుపు సూర్యునకిదేనో
మేలుకొలుపుగా...మేలుకొలుపు...
Comments
Post a Comment