మన ఆధ్యాత్మిక గురువులు-భావనలు
తిరువళ్ళువర్
- చలించే మనస్సును చిక్కబట్టి నిబ్బరం తెచ్చుకుని తేరి చూస్తే చాలు, సముద్రమంతటి కష్టాలు కూడా తోక ముడుస్తాయి. - తిరువళ్ళువార్
బుద్ధుడు
- శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే జరిగిపోయిన దానికి విచారించకూడదు, జరగబోయేదానికి అందోళన పడకూడదు. వర్తమానంలో వివేకంతో, నిజాయితీతో జీవించాలి.-బుద్ధుడు
- మంచి గంధం పరిమళంకానీ, మల్లెపూల సుగంధంకానీ గాలికి ఎదురువెళ్ళలేవు. మనిషిలో మంచి గుణాల పరిమళం మాత్రం గాలికి ఎదురునిలిచి వ్యాపించగలదు. -దమ్మపదం (బుద్ధ)
Comments
Post a Comment