మానవ మనస్సులు –పరిస్థితి
మనుషుల మనస్సులు, వాటి లోతులు చాలా దూరం; అవి అర్థమవడానికి జీవితం చాలదు. కాని, ఇది ఇంత లోతైనా, అది మారే పరిస్థితి చాలా ఎక్కువ. ఒక్కొక్క రోజూ, ఒక్కొక్క క్షణం, ఒక్కో పరిస్థితిలలో దాని మార్పులు చాలా అనివార్యం. ఇది (మనస్సు) ఎంతవరకు ఇలా స్థానభ్రంశం చెందుతుందో తెలియదు. కానీ ఒక్క విషయం చెప్పగలం. ఈ భౌతిక కాలం ఇప్పటికీ చాలా నీచ స్థితులతో నడపబడుతుంది.
అసంబద్ధ క్రియలు-అసంబద్ధ మనస్సులు
మనస్సు అనేది చాలా సూక్ష్మమైన క్రియా రూపం. ప్రతీ కదలిక, ప్రశాంతతలేనితనం, క్షణం తీరికలేనితనం.
Comments
Post a Comment