అనారోగ్య శరీరం-శక్తి స్వీకరణం
ధ్యాన్నంలో శ్వాస పరిశుద్ద వాయువును మన అంతః శరీరంలో నిరంతరం ప్రవేశపెడుతూ వుంటుంది. ఈ వాయువునే శివ స్వరూపం అంటారు. షరా మామూలే! జలంతో శరీరాన్ని (పొట్ట) నింపినప్పుడు శ్వాస (విసర్జక) వాయువులు బయటకు నవరంద్రాల ద్వారా బయటకు వెళతాయి. ఈ ప్రక్రియ వలన అంతరంగం, బాహ్యం రెండు పరిశుద్ధం అవుతాయి.
శక్తి స్వీకరణం-శరీర పరిశుద్ధం
శ్వాస పరిశుద్ధం-అంతరంగం మనో నియంత్రణం-దివ్యచక్షు ఆవిర్భావం-హృదయాత్మ శక్తి స్వీకరణం-అతీంద్రియ శక్తి స్వాధీనం-పరమాత్మయే గమ్యం-ఆత్మానందం-అంతఃశాంతి-మోక్షం.
Comments
Post a Comment