సంగీతం- హృదయాలను కలిపే ఏకైక సాధనం
హృదయ భావఝారి ఆగదు ఏనాటికీ సంగీత రసభావం వశమైతే,
భావ రాగ మేలి కలయిక జీవనాదాల సంయోగ కేళీ నీకనుభావమైతే,
ఇవ్వన్నీ వశమైతే అనుభూతి చెందగలవు అందుకే,
ఆగదు ఈ భావఝారి, నా యొక్క హృదయ కుసుమాంజలి,
అదే ఈయొక్క భావ-రాగ-అనుభవ రాగమాలళిక
Comments
Post a Comment