- భౌతికంగా తీసుకునే ఆహారంలో శక్తి నిక్షిప్తమై వుంటుంది; ఈ యొక్క శక్తి కొన్ని స్థాయిలలో ఉండబడుతుంది. వివిధ శక్తి స్థాయుల గురించి చెప్పుకుంటే, అవి మూడు రకాలు-స్థూల శక్తి, సూక్ష్మ శక్తి, మరియు విశ్వ శక్తి. స్థూల శక్తి శరీరం ద్వారా పొందబడితే, అటు స్థూల శక్తి మానసిక లేదా హృదయ కర్మల ద్వారా పొందబడుతుంది, చివరగా విశ్వ శక్తి నీయొక్క హృదయ లేదా ఆత్మ ద్వారా పొందబడుతుంది.
- అసలు శక్తి రెండు రకాలు ఒకటి ధన (సవ్య) శక్తి, రెండోది ఋణ (అపసవ్య) శక్తి అని చెప్పుకోవచ్చు. ఋణ శక్తి మన శరీరం ద్వారా ఎక్కువగా తేబడుతుంది, ధన శక్తి మన ఆత్మ లేదా హృదయం ద్వారా తేబడుతుంది, కాని రెండు విధాల శక్తులూ మనస్సు ద్వారా తేబడతాయి.
- కనుక, అత్యంత ఉన్నతమైన శక్తి కొరకు మన ఆత్మను ఆశ్రయించక తప్పదు. ఇక మిగతా రెండు శక్తి వాహకాలు మనకు సమాజం పుట్టినప్పటి నుండి నడపబడుతూ ఉంటున్నాయి. ఇది సర్వ సాధారణం. ఆత్మను ఆశ్రయించడానికి ఏకైక మార్గం ధ్యాన్నం.
కవిత్వం-మేలుకొలుపు అలుపు సొలుపు లేదు నీకు కలుపు సలపగా గెలుపు మలుపు తిరిగితేనే కలుపు గెలుపుగా మౌనవలపు వీడితేనే పరుపు ప్రేమగా ప్రేమ తలపు విరహంబున సలుపు గెలుపుగా బలుపు చెరుపు యవ్వనంబున తెలుపు నిజములుగా తూరుపు సూర్యునకిదేనో మేలుకొలుపుగా...మేలుకొలుపు...
Comments
Post a Comment