నేనొంటరి...
నేనొంటరి నా జన్మంబు సమయంలోన, మరి బాల్యావస్థ అంగీకారాలలో;
నేనొంటరి యవ్వనంబున నెగసిన శృంగార జిజ్ఞాసాలలో, మరి కౌమారంబున జ్వలించిన జ్ఞాన జ్యోతితో;
నేనొంటరి వయసాతీత కాల సమయంబున, మరి నిశిరాతిరి గుంట నక్కల ఈడ్చివేతలలో;
నేనొంటరి హృదయ పరవశ తన్మయత్వ సమయంబున, మరి పెల్లుబికిన కుసుమ శక్తి ప్రయాణంబున;
నేనొంటరి శక్తి జ్ఞాన మార్పు సమయంబున, మరి జగత్యాగ సమయంబున;
నేనొంటరి మనోమరణ సమయంబున, మరి భగవదాస్తిత్వ స్వీకృతా సమయంబున;
నేనొంటరి వెన్నుదన్నుగా పిడికెడు మనుషులుండగా మరి,
నేనొంటరి సృష్టి సంయోగ సమయానుకూల క్షణముననే
నొంటరి...నేనొంటరి...నేనొంటరి...నేనొంటరి...

Comments
Post a Comment