అన్నమయ్య సంకీర్తన-వ్యాఖ్యానం
_________________________________________________________________________________
"అలర చంచలమైన ఆత్మ బంధుండ నీ అలవాటు చేసేనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబుదేలిపెనీ ఉయ్యాల"

నిరంతరం కదిలే మనస్సుకు అలవాటైపోయింది నీ ఉయ్యాలను చూసి,
మల్లిమల్లి గాలిపీలుస్తుంటే వచ్చే గాలికి నీ యొక్క భావంబు తెలియవచ్చింది
నీ ఉయ్యాల తోనే వెంకటేశ్వరా! అని అర్థం.
_________________________________________________________________________________
"నానాటి బ్రతుకూ నాటకమూ
కానక కన్నది కైవల్యమూ
నానాటి బ్రతుకూ నాటకమూ నాటకము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్ట నడిమీ పనీ నాటకమూ
ఎత్తనెదుట గలదీ ప్రపంచము
కట్టకడపటిది కైవల్యమూ..."

Comments
Post a Comment