Skip to main content

Posts

Showing posts from March, 2014

రాలేవా పూవ్వా

రాలేవా పూవ్వా రాలేక పోతానవా  రాలేవా పూవ్వా రాలే పువ్వులెక్కనా  రావేనా పువ్వా రాగల రోజుళ్ళలోన  రావేన పువ్వా రాగాల రోజా పువ్వులెక్కన  రాలేనా పువ్వా రమించు రామరససిద్దితోన రాలేనా  పువ్వా రతి మన్మథ రాసలీలతోనా మీ భరత్