రాలేవా పూవ్వా రాలేక పోతానవా
రాలేవా పూవ్వా రాలే పువ్వులెక్కనా
రావేనా పువ్వా రాగల రోజుళ్ళలోన
రావేన పువ్వా రాగాల రోజా పువ్వులెక్కన
రాలేనా పువ్వా రమించు రామరససిద్దితోన
రాలేనా పువ్వా రతి మన్మథ రాసలీలతోనా
మీ భరత్
మీ భరత్
Comments
Post a Comment