Skip to main content

Posts

Showing posts from September, 2012

సేవ (service)

నా జీవితం ఒంటరి ప్రయాణం ----------------------------------------------------------------------------------------------------------                                             చెట్టు -త్యాగానికి ప్రతీక ఒంటరిగా ప్రయాణించే  నీకు, ప్రపంచం ఎదురు నిలిచి వ్యతిరేకించినా సత్యం అపవిత్రం కాకుండా, నీ హృదయంలో పుట్టే ప్రేమను వ్యక్తపరచడం మానకు. ప్రేమ వలన ఇతరులను క్షమించే సోభగుణం నీలో అలవడుతుంది. ఇతరులు నిన్ను అసహ్యించుకున్నారని, నువ్వు వారిని తిరిగి అదే చేస్తాననడం చిన్న పిల్లల మనస్తత్వం. కొంచెం జ్ఞానంతో ప్రవర్తిస్తే మనకే మంచిది, చేరాల్సిన వార్త అందుతుంది; మనకు ఆత్మ తృప్తి  కలుగుతుంది. ఇది ఈ చిన్నపాటి విచక్షణ భావం లోపించడమే మన మనుషులలో వున్న అజ్ఞానానికి కారణం. మనం ఇతరుల సౌఖ్యం కోరుకుని ప్రస్తుతం, మొదట్లో కష్టమైనా సరే వారు ఇష్టపడేటట్లు చేయడం మన లక్ష్యం. ఈ ప్రయత్నమే సేవ అని నా అనుభవం. 

Intuition

Osho Explanation about "Intuition" -------------------------------------------------------------------------------------------------- Intuition is an inner quality to know about ourselves, however, it develops from Instinct and then to intelligence and finally reaches its own point. Instinct is a behavior of inner, and it is as simple as outer behavior; while, Intelligence is insight wisdom thus it develops and grows, finally these two entities enhance the development of Intuition of us.

Love-Lust

Love-Lust -------------------------------------------------------------------------------------------------------- Love exists when life exists Life exists if living persists Living persists when lust disappears Lust disappears when longing pertains Longing exist when life retains Life retains when land being lost _______________________________________________________________________________

ఆత్మ విమర్శ - సుళువగు సాధన

ఆత్మ విమర్శ ----------------------------------------------------------------------------------------------------------- నాకు నేనే ఓ అడ్డంకి అని ఈనాడు విదితమైంది. ఇలా ఇన్నాళ్ళ అజ్ఞాన పొర ఈనాడు తొలగింపబడింది. ఆ అడ్డంకే నా మనస్సు. ఆ ద్రష్ట కర్తయే ఆత్మ అని భావన (అనుభూతి). పని చేసే ముందు ఏమీ అనుకోకూడదు; ఒక్కసారి పనిలో దిగిన తర్వాత ఏవీ లెక్క చేయకు, ఇక ఎవ్వరినీ లెక్క పెట్టకూడదు. ఇదే అసలైన నిష్కామ కర్మ. మనస్సు ప్రభావంలో పడి నీ కర్తవ్య ధర్మాన్ని విస్మరిస్తే అంతకన్నా మరణ భయమొక్కటి లేదు. 

నేను-నేనుండేది

నేను-నేనుండేది  --------------------------------------------------------------------------------------------------------- నాకున్న ప్రతి వస్తువును, ప్రతి మాటను ప్రతి అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధం. ఇక నేనుండను, ఉండడమే నేనవుతాను. నేను లేను ఉండేదే వుంది. ఉండడమే నేనవుతాను. వుంటే నేనుండను, నేనుంటే నేనే అవుతాను. నేను నేనే, నేను వుండటమయ్యాను. నేను ఉండటమనే దాని నుండి వచ్చాను. నాకు, ఉండటానికి తేడా లేదు అంతా ఉండడమే ఒక ఫరిధితో కూడుకున్నది, ఇంకోటి ఫరిది లేనిది, అనంతం.

నా జీవిత అనుభవాలు

నా జీవిత అనుభవాలు  ----------------------------------------------------------------------------------------------------------- ఇతరుల మానసిక అభిప్రాయాలు చురకత్తులు;  అవి నిన్ను భాధించగలవు, వాటికి దూరంగా వుండు. ఒంటరితనం వలన అనంత ధైర్యం వస్తుంది;  గుంపులో ఉండాలనుకోవడం భయమే కారణం.  ఒంటరిగా ధైర్యంతో భాద్యతతో ప్రపంచ భాద్యత  నీ భుజాల మీద వేసుకుని నడిచినపుడు ఇక;  ఏదీ కూడా అసాధ్యం కాదు, అన్ని సుసాధ్యమే. సవాళ్ళను ఎదురుకున్నవాడే ధైర్యవంతుడు;  పిరికితనపు సాంప్రదాయాలు వదిలి భారం  తగ్గించుకుని తేలికగా నడకసాగించు మిత్రమా!

Anxiety creates superficial perception in us

Anxiety creates superficial perception in us  ------------------------------------------------------------------------------------------------------------ The more we anxious about the daily routine matters, the more we go far from the reality. As a result, such as anxiety provides the superficiality in us. However, one need not be having the anxiety because it never gives us anything; on the contrary it destroys our own nature of existence. 

శివం-శవం

శివం-శవం  ---------------------------------------------------------------------------------------------------------- శవాలతో సహవాసం స్మశానపు సాన్నిహిత్యం  శివాలతో సహచర్యం స్మృతి పథాన వైరుధ్యం  జీవిలోని శివముపోతే శవమౌగునని విదితం  జీవనమున శివముంటే జీవౌవుదునని విహితం స్వర్గలోక సాన్నిధ్యం ప్రతిక్షణమున జీవనం  స్వప్నలోక దుర్భేధ్యం అప్రతిహత జీవితం  -----------------------------------------------------------------------------------------------------------

ముముక్షువుడు-మానవుడు

ముముక్షువుడు-మానవుడు   ------------------------------------------------------------------------------------------------------------ నైర్మల్యం నిర్మూలించక నిర్మలత్వం రాదు  నిర్మూలన నెంచని వానికి నిజము బోధపడదు  నిజముగానని వాడికి నిర్గుణం చేరదు  నిర్గుణము లేనివానికి గుణమలంకారమవదు  గుణమే ఘనమగుననువాడు మూర్ఖుడు  గుణఘనములే లేనివాడు ముముక్షువుడు  మోక్షమార్గము లేన్చనివాడు మాధవుడు  మోహ బంధంములెంచు వాడు మానవుడు 

గుణం-ఇంధనం

గుణం-ఇంధనం  --------------------------------------------------- "అరగకరచువాడు అర్చకుడు అరిగిన్చికునోనర్చువాడు ఆధ్యాత్మికుడు" పండితునకు తర్కమింధనం పామరునకు తరువింధనం అజ్ఞ్నానికి నసూయింధనం అమరున కెరుకింధనం ప్రేమికునకు ఫలమింధనం ప్రేమైనకజీవికిని ఫథమింధనం జీవికి జాతింధనం జాతికి జీవమింధనం జ్ఞానికి జ్యోతింధనం జ్ఞప్తికి జమనింధనం జ్యోతికి ఊర్జింధనం జమకి జగమింధనం

Typical truths

Typical truths ----------------------------------------------------------------------------------------------------------- Nobody wants to live alone  People (minds) need the crowd and a company Silence and stillness represents the soul (self)   Movement in outer and inner is nothing but an act of mind Identifying the entity (either a person or an act) is the form of an ignorance Ego develops by claiming the object (either a person or an act) Fragments in us creates the problem and those exist in the vast space Fragments are nothing but an ideology or an entity Relation and friendship exist till to reach the loneliness point Leave the world and love it, then life exist in this moment Contradiction and confusion develops in your life because of mind growth in your being Be alert and attentive in each and every moment till the death Take the whole responsibility of your life and walk on the road silently Don't ex...

Mind Works-Relaxation

Dry practices-Physical doings ---------------------------------------------------------------------------------------------------------------------------------- Starting from the birth till the death, humans face so many dry practices and strange doings in their entire life. But, life meant to be lived as such one wants to live, now, in present days, people are dependent  by the society  or they made them to be dependent on others creates a huge difference in one to another. Where the solution is exists or is it exists, these questions makes us to think and to discriminate the problems which we face in our life. While, in the reality, method is there to solve the problem but there is no ready-made solution. Thus, method deals with the phenomenon such as to make our minds to be calm or to be silent or to be quite. N onetheless , such methods to solve the problems is known to be meditation  practices but those are not meant to be the medications. Doing-Kind ...

గురువు-శిష్యుడు

గురువు-శిష్యుడు  _________________________________________________________________________________ గురువు గురువు కాదు గూఢ రహస్యము విప్పక గుర్తెరుగక గురువు తను విద్యార్ధి ననుగానక శిష్యులంటే రాజుకు శిస్తు కట్టే బానిసలవక శౌర్యమున్నా శిష్యుల్  గురుగౌరవము మిన్నక పరివర్తించు నీ పరివారము ప్రేమతోనిక పరిపరి విధముల పరిపాలనములనెంచక గౌరవమ్ము గోరవద్దు గురుభక్తినినెంచక గౌరవమ్ము లీడవద్దు గార్ధభ కర్మజేసిన _________________________________________________________________________________ 

నిగ్రహం-విగ్రహం

నిగ్రహం-విగ్రహం  _________________________________________________________________________________ అగ్రహారంలో వున్న వ్యక్తికి విగ్రహమే నిగ్రహం అనుగ్రహం పొందిన వానికి నిగ్రహమే విగ్రహం  గ్రహణం పట్టిన వ్యక్తికి విత్తమే విగ్రహం  పరిగ్రహమాశించని వ్యక్తికి వినయమే నిగ్రహం  _________________________________________________________________________________

దృష్టి-సృష్టి

దృష్టి-సృష్టి  _________________________________________________________________________________ ధనకనక వస్తువులవి దరిచేరవు దివిటీలకు దైవత్వపు దివితీలవి దారుణ దాష్టికాలుగావు దర్పమదలని వానికి దారుణ మరణం తప్పదు దర్పణమయిన వానికి ధారణ దరి తప్పదు దగ్గరున్న వానికిని దూరపు దృష్టి మానదు దూరమునున్న వానికి దురాద్రుష్టి వీడదు దూరదృష్టి కలవానికి దృగ్గోచరమౌను సృష్టి దురాద్రుష్టి గలవానికి దౌర్భాల్యమౌను సృష్టి _________________________________________________________________________________

నిగ్రహం-నిర్వాణం

నిగ్రహం-నిర్వాణం  _________________________________________________________________________________ నిగ్రహమ్ము వీడరాదు నిజమదిగనకా నిష్టూరము నమ్మరాదు నిర్జీవముగనక నిజమును నిలువరించుట నీతిలోని వింత నిర్జీవము నిజమవదునది అతుకుల బొంత నిర్ణయ నిర్దేశితాలు నీ ఫరిదికి రాబోవిక నిర్దయ నిర్వేదము నీలో నిలువనీయదిక నిరాభ్యంతరాంతరాలు నీకనవసరమ్మిక నిర్గుణ నిజరూపముల్  నీకు నిర్వాణమ్మిక _________________________________________________________________________________  

Present Situation-Burning Issues

 Present Situation-Burning Issues _________________________________________________________________________________  1.Physical life ____________________________ Vidhya (Education) Vupaadhi (Career) Sthiratha (Settlement) Kutumbam (Family) Nithya kruthyam (Maintenance) Vishranthi (Retirement) Swaathanthrayatha (Individuality) ______________________________________________________________________________ 2.Spiritual life ___________________________ Bhakti (Devotion) Bajanam (Chanting) Keerthanam (Singing) Archanam (Worship) Karmam (Work) Kriya (Act) Jnanam (Wisdom) Pandithyam (Knowledge) _________________________________________________________________________________ 3.Balanced life ___________________________ Dhyannam (Meditation) Kriya shoonyam (work clearance) Antha prayanam (Inner journey) Shareera shudhi (Body cleansing) Mano shudhi (Mind cleansing) Hrudhaya shudhi (Heat cleansing) Ahankara vimukthi (Ego release) Sahaja siddi (Natural at...