నా జీవితం ఒంటరి ప్రయాణం
----------------------------------------------------------------------------------------------------------
ఒంటరిగా ప్రయాణించే నీకు, ప్రపంచం ఎదురు నిలిచి వ్యతిరేకించినా సత్యం అపవిత్రం కాకుండా, నీ హృదయంలో పుట్టే ప్రేమను వ్యక్తపరచడం మానకు. ప్రేమ వలన ఇతరులను క్షమించే సోభగుణం నీలో అలవడుతుంది. ఇతరులు నిన్ను అసహ్యించుకున్నారని, నువ్వు వారిని తిరిగి అదే చేస్తాననడం చిన్న పిల్లల మనస్తత్వం. కొంచెం జ్ఞానంతో ప్రవర్తిస్తే మనకే మంచిది, చేరాల్సిన వార్త అందుతుంది; మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది. ఇది ఈ చిన్నపాటి విచక్షణ భావం లోపించడమే మన మనుషులలో వున్న అజ్ఞానానికి కారణం. మనం ఇతరుల సౌఖ్యం కోరుకుని ప్రస్తుతం, మొదట్లో కష్టమైనా సరే వారు ఇష్టపడేటట్లు చేయడం మన లక్ష్యం. ఈ ప్రయత్నమే సేవ అని నా అనుభవం.
----------------------------------------------------------------------------------------------------------
చెట్టు-త్యాగానికి ప్రతీక
Comments
Post a Comment