నా జీవిత అనుభవాలు
-----------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------
ఇతరుల మానసిక అభిప్రాయాలు చురకత్తులు;
అవి నిన్ను భాధించగలవు, వాటికి దూరంగా వుండు.
ఒంటరితనం వలన అనంత ధైర్యం వస్తుంది;
గుంపులో ఉండాలనుకోవడం భయమే కారణం.
ఒంటరిగా ధైర్యంతో భాద్యతతో ప్రపంచ భాద్యత
నీ భుజాల మీద వేసుకుని నడిచినపుడు ఇక;
ఏదీ కూడా అసాధ్యం కాదు, అన్ని సుసాధ్యమే.
సవాళ్ళను ఎదురుకున్నవాడే ధైర్యవంతుడు;
పిరికితనపు సాంప్రదాయాలు వదిలి భారం
తగ్గించుకుని తేలికగా నడకసాగించు మిత్రమా!
Comments
Post a Comment