ఆత్మ విమర్శ
-----------------------------------------------------------------------------------------------------------
నాకు నేనే ఓ అడ్డంకి అని ఈనాడు విదితమైంది. ఇలా ఇన్నాళ్ళ అజ్ఞాన పొర ఈనాడు తొలగింపబడింది. ఆ అడ్డంకే నా మనస్సు. ఆ ద్రష్ట కర్తయే ఆత్మ అని భావన (అనుభూతి). పని చేసే ముందు ఏమీ అనుకోకూడదు; ఒక్కసారి పనిలో దిగిన తర్వాత ఏవీ లెక్క చేయకు, ఇక ఎవ్వరినీ లెక్క పెట్టకూడదు. ఇదే అసలైన నిష్కామ కర్మ. మనస్సు ప్రభావంలో పడి నీ కర్తవ్య ధర్మాన్ని విస్మరిస్తే అంతకన్నా మరణ భయమొక్కటి లేదు.

Comments
Post a Comment