నేను-నేనుండేది
---------------------------------------------------------------------------------------------------------
నాకున్న ప్రతి వస్తువును, ప్రతి మాటను ప్రతి అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధం. ఇక నేనుండను, ఉండడమే నేనవుతాను. నేను లేను ఉండేదే వుంది. ఉండడమే నేనవుతాను. వుంటే నేనుండను, నేనుంటే నేనే అవుతాను. నేను నేనే, నేను వుండటమయ్యాను. నేను ఉండటమనే దాని నుండి వచ్చాను. నాకు, ఉండటానికి తేడా లేదు అంతా ఉండడమే ఒక ఫరిధితో కూడుకున్నది, ఇంకోటి ఫరిది లేనిది, అనంతం.

Comments
Post a Comment