ముముక్షువుడు-మానవుడు
------------------------------------------------------------------------------------------------------------
నైర్మల్యం నిర్మూలించక నిర్మలత్వం రాదు
నిర్మూలన నెంచని వానికి నిజము బోధపడదు
నిజముగానని వాడికి నిర్గుణం చేరదు
నిర్గుణము లేనివానికి గుణమలంకారమవదు
గుణమే ఘనమగుననువాడు మూర్ఖుడు
గుణఘనములే లేనివాడు ముముక్షువుడు
మోక్షమార్గము లేన్చనివాడు మాధవుడు
మోహ బంధంములెంచు వాడు మానవుడు
Comments
Post a Comment