శివం-శవం
----------------------------------------------------------------------------------------------------------
శవాలతో సహవాసం స్మశానపు సాన్నిహిత్యం
శివాలతో సహచర్యం స్మృతి పథాన వైరుధ్యం
జీవిలోని శివముపోతే శవమౌగునని విదితం
జీవనమున శివముంటే జీవౌవుదునని విహితం
స్వర్గలోక సాన్నిధ్యం ప్రతిక్షణమున జీవనం
స్వప్నలోక దుర్భేధ్యం అప్రతిహత జీవితం
Comments
Post a Comment