Skip to main content

గుణం-ఇంధనం

గుణం-ఇంధనం 
---------------------------------------------------

"అరగకరచువాడు అర్చకుడు
అరిగిన్చికునోనర్చువాడు ఆధ్యాత్మికుడు"

పండితునకు తర్కమింధనం
పామరునకు తరువింధనం

అజ్ఞ్నానికి నసూయింధనం
అమరున కెరుకింధనం

ప్రేమికునకు ఫలమింధనం
ప్రేమైనకజీవికిని ఫథమింధనం


జీవికి జాతింధనం
జాతికి జీవమింధనం


జ్ఞానికి జ్యోతింధనం
జ్ఞప్తికి జమనింధనం

జ్యోతికి ఊర్జింధనం
జమకి జగమింధనం




Comments